Header Banner

ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

  Thu Apr 03, 2025 19:11        Politics

మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు ఆధునీకరణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బుడమేరు 3 గండ్లకు మరమ్మతులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. త్వరలోనే టెండర్లు పిలిచి అన్ని పనులు సమయానికి పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. గతంలో బుడమేరు డైవర్షన్ కెనాల్ పనులను 80 శాతం వరకు పూర్తి చేసినప్పటికీ, మిగిలిన 20 శాతం పనులను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు.



బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కులకు పెంచేలా పనులు త్వరగా పూర్తిచేయాలనే లక్ష్యంతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. బుడమేరు ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా నీటి ప్రవాహాన్ని సమర్థవంతంగా నియంత్రించి, పరిసర ప్రాంతాల్లో ఉండే వరద ముప్పును తగ్గించవచ్చని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పంటలు, వ్యవసాయం, తాగునీటి అవసరాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీపవన్ కల్యాణ్నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #BudameruCrisis #WillItBeCompleted #BudameruSuspense #ActionOrDelay #FixBudameruNow #BrokenPromises